(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారత - పర్వ 16. ఆశ్రమవాసికపర్వ - Mahabharata


॥ శ్రీః ॥
16.6. అధ్యాయః 006
Mahabharata - Mausala Parva - Chapter Topics
దారుకేణ హాస్తినపురమేత్య పాండవేషు సర్వయాదవక్షయనివేదనం॥ 1 ॥
అర్జునేన ద్వారకామేత్య రుక్మిణ్యాదిపరిసాంత్వనపూర్వకం వసుదేవగృహంప్రతి గమనం॥ 2 ॥
Mahabharata - Mausala Parva - Chapter Text

వైశంపాయ ఉవాచ।

దారుకోపి కురూన్గత్వా దృష్ట్వా పార్థాన్మహారథాన్।
ఆచష్ట మౌసలే వృష్ణీనన్యోన్యేనోపసంహృతాన్॥ 16-6-1(97053)
శ్రుత్వా వినష్టాన్వార్ష్ణేయాన్సభోజాంధకకౌకురాన్।
పాండవాః శోకసంతప్తా విత్రస్తమనసోఽభవన్॥ 16-6-2(97054)
తతోఽర్జునస్తానామంత్ర్య కేశవస్య ప్రియః సఖా।
ప్రయయౌ మాతులం ద్రష్టుం నేదమస్తీతి చాబ్రవీత్॥ 16-6-3(97055)
స వృష్ణినిలయం గత్వా దారుకేణ సహ ప్రభో।
దదర్శ ద్వారకాం వీరో మృతనాథామివ స్త్రియం॥ 16-6-4(97056)
యాః స్మ తా లోకనాథేన నాథవత్యః పురాఽభవన్।
తాస్త్వనాథాస్తదా నాథం పార్థం దృష్ట్వా విచుక్రుశుః॥ 16-6-5(97057)
షోడశ స్త్రీసహస్రాణి వాసుదేవపరిగ్రహాః।
తాసామాసీన్మహాన్నాదో దృష్ట్వైవార్జునమాగతం॥ 16-6-6(97058)
తాస్తు దృష్ట్వైవ కౌరవ్యో బాష్పేణాపిహితేక్షణః।
హీనాః కృష్ణేన పుత్రైశ్చ నాశకత్సోభివీక్షితుం॥ 16-6-7(97059)
స తాం వృష్ణ్యంధకజలాం హయమీనాం రథోడుపాం।
వాదిత్రరథఘోషౌఘాం వేశ్మతీర్థమహాగ్రహాం॥ 16-6-8(97060)
రత్నశైవలసంఘాతాం వజ్రప్రాకారమాలినీం।
రథ్యాస్రోతోజలావర్తాం చత్వరస్తిమితహ్రదాం॥ 16-6-9(97061)
రామకృష్ణమహాగ్రాహాం ద్వారకాం సరితం తదా।
కాలపాశగ్రహాం భీమాం నదీం వైతరణీమివ॥ 16-6-10(97062)
దదర్శ వాసవిర్ధీమాన్విహీనాం వృష్ణిపుంగవైః।
గతశ్రియం విరానందాం పద్మినీం శిశిరే యథా। 16-6-11(97063)
తాం దృష్ట్వా ద్వారకాం పార్థస్తాశ్చ కృష్ణస్య యోషితః।
సస్వనం బాష్పముత్సృజ్య నిపాత మహీతలే॥ 16-6-12(97064)
సాత్రాజితీ తతః సత్యా రుక్మిణీ చ విశాంపతే।
అభిపత్య ప్రరురుదుః పరివార్య ధనంజయం॥ 16-6-13(97065)
తతస్తం కాంచనే పీఠే సముత్తాప్యోపవేశ్య చ।
అభినంద్య మహాత్మానం పరివార్యోపతస్థిరే॥ 16-6-14(97066)
తతః సంస్తూయ గోవిందం కథయిత్వా చ పాండవః।
ఆశ్వాస్య తాః స్త్రియశ్చాపి మాతులం ద్రష్టుమభ్యగాత్॥ ॥ 16-6-15(97067)

ఇతి శ్రీమన్మహాభారతే మౌసలపర్వణి షష్ఠోఽధ్యాయః॥ 6 ॥

Mahabharata - Mausala Parva - Chapter Footnotes
7-6-14 అబ్రువంత్యో మహామానమితి ఝ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.